-
Home » Hikers
Hikers
Sikh Men Turbans : జలపాతంలో చిక్కుకున్న ఇద్దరిని టర్బన్లతో కాపాడిన సిక్కులు..!
October 20, 2021 / 08:18 PM IST
ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు ఏది అడ్డురాదని నిరూపించారు సిక్కు యువకులు. మత విశ్వాసాలను కూడా పక్కనపెట్టి మరి.. ఆపదలో ఉన్న ఇద్దరి ప్రాణాలను కాపాడారు సిక్కు సోదరులు.