Home » HIKKA Cyclone
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పడుతాయని, భారీ వర్షాలు పడే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ శాఖాధికారి రాజారాం ప్రకటించారు. సెప్టెంబర్ 27 శుక్రవారం, సెప్టెంబర్ 28 శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. హికా తు�
హికా తుపాను.. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు సిద్ధమైంది. రాగల 24 గంటల్లో.. ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD హెచ్చరించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్�