Home » HILLARIOUS REPLY
భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న హీరోయిన్ కియారా అద్వాణీ. ఈ ఒక్క మూవీతోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఈ భామ..రామ్ చరణ్ సరసన వినయవిధేయ రామలో హీరోయిన్ గా అవకాశం దక్�