Home » Hima kohli
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు సంబంధించి కొత్త సీజేలను నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
సుప్రీంకోర్టు చరిత్రలోనే అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. అదే ఒకేసారి తొమ్మిదిమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయగా వారిలో ముగ్గురు మహిళా జడ్జీలు ప్రమాణం చేయటం విశేషం.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ఈరోజు సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు.