Home » Himachal pradesh elections
హిమాచల్‌ప్రదేశ్‌లో మొదటిసారి బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖపోరు నెలకొంది. అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను బరిలో నిలపగా, ఆప్ 67 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది.
హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 55లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,21,409 మంది ఓటర్లు 80 ఏళ్లు పైబడిన వారు. 1,136 మంది వంద సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారు. 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 412 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 24 మంది మహిళా అ�
రాష్ట్రంలో యువతకు ఉపాధి, రైతుల సంక్షేమం, పర్యాటకాన్ని బలోపేతం చేసేలా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు జేపీ నడ్డా తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని తీసుకు వస్తుందని చెప్పారు. దీని కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చ�