Home » Himalayan Gold
కార్డిసెప్స్ ఫంగస్ ఎక్కువగా భారత్లోని హిమాలయ ప్రాంతంతో పాటు చైనా నైరుతిలోని కింగై - టిబెట్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కనిపిస్తుంది. వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ముందుంటుంది. ఇటీవలి కాలంలో కింగై ప్రాంతంలో వీటి సాగు క్షీణించడంతో ఆ ప్రాంతంల�