-
Home » Himank Bansal
Himank Bansal
IBS Ragging Incident : ఐబీఎస్ కాలేజీ ర్యాగింగ్ కేసు.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్, 12మందిపై సస్పెన్షన్
November 13, 2022 / 06:25 PM IST
కలకలం రేపుతున్న IBS కాలేజీ ర్యాగింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.
Hyderabad: ఐబీఎస్ కళాశాలలో విద్యార్థిపై దాడి .. వీడియో వైరల్.. కేసు నమోదు చేసిన పోలీసులు
November 13, 2022 / 10:13 AM IST
బన్సాల్ ఫిర్యాదుతో పాటు దాడికి సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించాడు. అతని ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు శనివారం శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.