-
Home » Himanshu Rao Kalvakuntla
Himanshu Rao Kalvakuntla
కొడుకు పాటకు కేటీఆర్ ఫిదా.. హిమాన్షు వీడియోను షేర్ చేస్తూ భావోద్వేగం..!
December 28, 2024 / 10:00 PM IST
KTR - Himanshu Rao Song : ‘‘ఈ కష్టతరమైన ఏడాదిలో ఈ ఎమోషనల్ వీడియో నాకు బెస్ట్ గిఫ్ట్. నీ గానం నాకు చాలా నచ్చింది. తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా’’ అని కేటీఆర్ పోస్టులో పేర్కొన్నారు
Himanshu Rao: ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ ఇచ్చిన కల్వకుంట్ల హిమాన్షు.. అప్పట్లో కన్నీళ్లు వచ్చాయని కామెంట్స్
July 12, 2023 / 04:44 PM IST
దానికి కారణం మా తాత గారు.. ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అని అన్నారు.
Himanshu Rao: ఇవాళ హిమాన్షు నా కళ్లు తెరిపించారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
July 12, 2023 / 04:09 PM IST
శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకుని బాగుచేస్తాడు. మంత్రి కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు ఓ పాఠశాల రూపురేఖలనే మార్చేశాడు. దీంతో హిమాన్షుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Himanshu Rao Kalvakuntla: కేసీఆర్ మనవడికి ప్రతిష్టాత్మక అవార్డు
June 28, 2021 / 10:01 PM IST
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును ప్రతిష్టాత్మక డయానా అవార్డు వచ్చింది.