Home » Himayatnagar
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ హాట్ టాపిక్‌గా మారింది.కలర్ జిరాక్స్ ల పేరిట రూ. 64 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు రద్దు చేసి, నకిలీ పత్రాలతో బ్యాంకు తెరిచినట్లు విచారణలో తేలింది.
హైదరాబాద్ హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్‌లోన్ సంస్ధలో రూ.30 లక్షల రూపాయల దోపిడీ కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు మణప్పురం గోల్డ్‌లోన్ సంస్ధలోని మాజీ ఉద్యోగిగా గుర్తించారు.
మణప్పురం గోల్డ్‌లోన్ సంస్ధ ఇటీవల ప్రవేశ పెట్టిన డోర్‌స్టెప్ లోన్ పధకాన్ని అవకాశంగా తీసుకుని సంస్ధనుంచి రూ. 30 లక్షలు కాజేశారు సైబర్ నేరస్థులు. విషయం గుర్తించిన సంస్ధ గురువారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.