Home » HIndhi languages mandatory
అప్పుడెప్పుడో.. దేశంలో భాషా ఉద్యమాలు నడిచాయ్. మళ్లీ ఇప్పుడు.. భారత్లో హిందీ భాషపై దుమారం రేగుతోంది. కేంద్ర ప్రభుత్వం.. బలవంతంగా దేశ ప్రజలపై హిందీని రుద్దాలని చూస్తోందనే విమర్శలు వస్తున్నాయ్. ఇందుకు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమ�