Home » Hindi-dubbed Baahubali 2
ఒక దశాబ్ధం ఎన్నో సంచలన విజయాలు.. తెలుగు సినిమా ప్రపంచస్థాయిని చేరిన సమయం.. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునే ప్రపంచానికి ఇది తెలుగోడి సత్తా అని చూపిన సినిమా బాహుబలి. ఈ సినిమా ఈ దశాబ్ధ కాలంలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. �