Home » Hindi film actress gallery
సాక్షి ద్వివేది.. ఈ పేరుకు తెలుగులో పెద్దగా పరిచయం లేదు. కానీ బాలీవుడ్లో మాత్రం బాగానే పాపులారిటీ ఉంది. మోడలింగ్‌తో పాటు అప్పుడప్పుడూ సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.