-
Home » Hindi Heroins Gallery
Hindi Heroins Gallery
Tara Sutaria: చిక్లుక్లో తారా సుతారియా.. దిల్ కో చురాలియా
April 24, 2022 / 12:15 PM IST
స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తారా సుతారియా.. తడప్ సినిమాతో పాగా వేసింది. ప్రస్తుతం హీరో పంతీ 2, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాల ప్రమోషన్లలో ఫోటోలకు ఫోజులిస్తూ అదరగొడుతుంది.