Home » Hindi mein bolo
ఓకే గూగుల్ అని ఇంగ్లీషులో చెప్పగానే యాక్టివేట్ అయిపోయే గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు తెలుగు భాషలోనూ అందుబాటులోకి రానుంది. ఇంగ్లీషే కాకుండా ముఖ్యమైన భారత భాషల్లో మాట్లాడితే గుర్తు పట్టే విధంగా రూపొందించారు. ఇందులో భాగంగానే తెలుగులో కూడా పనిచ�