-
Home » Hindu Rao Hospital.
Hindu Rao Hospital.
200 మంది కరోనా రోగులకు అంత్యక్రియలు చేశాడు..వైరస్ తో చనిపోయాడు..ఆర్నెళ్లు ఇంటికి దూరంగా
October 12, 2020 / 08:20 AM IST
delhi ambulance driver : తనకు విధులే ముఖ్యమని భావించాడు. ఆర్నెళ్లు ఇంటికి దూరంగా ఉన్నాడు. కరోనా రోగులు చనిపోతే..దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించేవాడు. చాలా మంది రోగుల కుటుంబసభ్యులు రాకపోతే..అతనే అంత్యక్రియలు నిర్వహించేవాడు. ఇంత మేలు చేసిన ఆ డ్రైవర్ ను వైరస