-
Home » Hindu Sisters
Hindu Sisters
Hindu Sisters: తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు ఈద్గాహ్కు స్థలాన్ని విరాళమిచ్చిన కూతుళ్లు
May 5, 2022 / 10:28 AM IST
తండ్రి చివరి కోరిక తీర్చేందుకు ఇద్దరు హిందూ కూతుళ్లు రూ.1.5కోట్ల విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మృతి చెందిన ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ముస్లిం సోదరులు రంజాన్ రోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.