Home » Hindupur politics
బాలయ్యను ఓడించాలి.. హిందుపురంలో వైసీపీ జెండా ఎగరాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం జగన్ హిందుపురంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. అనుకున్న విధంగా సమయం చూసి దీపికను తెరపైకి తెచ్చారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య, నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నారు. దీంట్లో భాగంగానే హిందుపురం సిటీలో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్�