Home » Hindupuram MLA Balakrishna
సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీసాలు సినిమాల్లో తిప్పుకోండి అసెంబ్లీలో కాదు అంటూ మండిపడ్డారు.
బాలకృష్ణ మూర్ఖుడు: హిందూపురం అఖిలపక్ష నేతల వ్యాఖ్యలు