Home » Hindus most commonly
ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వే ప్రకారం.. హిందువులలో అత్యధిక సంఖ్యలో ఇష్టపడే దేవుడు శివుడు అని పేర్కొంది. ఈ సర్వేలో భాగంగా 22,975 మంది హిందువులను ఇంటర్వ్యూలు చేశారు.