Home » Hindustan Motors
భారత్ లో అంబాసిడర్ కార్లను తయారు చేసిన హిందూస్తాన్ మోటార్స్..తమ అంబాసిడర్ బ్రాండ్ ను తిరిగి దేశీయ మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.
దేశంలో ఎన్ని మోడల్ కార్లు అందుబాటులోకి వచ్చినా.. ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచేది అంబాసిడర్ కార్ మాత్రమే. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారును ఇష్టపడేవాళ్లు ఇప్పటికీ బోలెడంత మంది.
అంబాసిడర్ కారు. భారతీయులకు ఎంతో అనుబంధమున్న కారు. ఎప్పుడో కనుమరుగైన పోయిన ఈ అంబాసిడర్ సరికొత్త హంగులతో మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్ల రూపంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. హిందూస్థాన్ మోటార్స్‌ను ఇటీవలే సొంతం చేసుకున్న ఫ�