-
Home » Hindustan Petroleum Recruitment 2025
Hindustan Petroleum Recruitment 2025
హెచ్పీసీఎల్ లో జాబ్స్.. రూ.30 వేలు జీతం.. మరిన్ని వివరాలు మీకోసం
June 30, 2025 / 11:50 AM IST
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సహా పలు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది.