Home » hindustani muslim
Azad రాజ్యసభ ఎంపీగా పదవీ విరమణ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. హిందుస్థానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఇండియా ఎప్పుడూ స్వర్గం అని తాను భావిస్తుంటానన్నారు. స్వాతంత్ర్యం తర్వాత తాను పుట్టాన�