Home » Hire charges
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రయాణీకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దసరా పండుగ సీజన్లో కార్మికులు సమ్మె బాట పట్టడంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మెను ప్రైవేటు వాహనదారులు క్యాష్ చేసుకుంటున్నారు. సొంత గ్రామాలకు వెళ్లాలని అనుకున్న �