historic day

    భారత్ చేతికి మొదటి రాఫెల్…ఆయుధపూజ చేసిన రాజ్ నాథ్

    October 8, 2019 / 01:20 PM IST

    దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న  36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిది డసాల్ట్ ఏవియేషన్ నుండి ఇవాళ(అక్టోబర్-8,2019)అధికారికంగా భారత్ కు అందింది. భారత వైమానిక దళం తరఫున దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిదాన్ని స్వీకరించేందుకు రక�

10TV Telugu News