Home » historic mark
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 25, 2019) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ సూచీలు బలపడిన వేళ దేశీయ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కొక్కటిగా 1.15శాతం మేర ఎగసాయి. మధ్యాహ్న సెషన్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 40వేల 868 మరో లైఫ్ టైమ్ రికార్డును తాక�