-
Home » historic medal
historic medal
India Beat England: కామన్వెల్త్లో భారత్‌కు మరో పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన మహిళా క్రికెట్ జట్టు
August 6, 2022 / 07:16 PM IST
కామన్వెల్త్లో చరిత్ర సృష్టించేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు రెడీ అవుతోంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలుపొందడం ద్వారా ఫైనల్‌కు చేరి, భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.