Home » historic Red Fort
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 10 వేలమంది సాయుధ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఆగస్టు 15వతేదీన ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్ధేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశార�
కరోనా వ్యాక్సిన్ పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. Indian coronavirus vaccines మూడు పరీక్ష దశలో ఉన్నాయని, సైంటిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రపంచంలో భారత్ ఎవరికన్నా తక్కువ కాదని, ఉత్తమ