Home » Hit 2 Heroine
అందాల భామ మీనాక్షి చౌదరి టాలీవుడ్లో పలు సినిమాలు చేసినా సక్సెస్ మాత్రం రాలేదు. ఇటీవల అడివి శేష్ హీరోగా నటించిన హిట్-2 సినిమాతో అమ్మడికి అదిరిపోయే సక్సెస్ దక్కింది. ఇక ఈ జోష్లో అమ్మడు సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాల ఆరబోతను చేస్తోంది. తాజాగ�