-
Home » Hit 2 movie
Hit 2 movie
Hit 2 Movie Success Tour : హిట్ 2 టీం సక్సెస్ టూర్..
నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ 2 సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్స్ కూడా బాగా రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ వేశారు. ఈ టూర్ లో భాగంగా తాజాగా విజయవాడ, రాజమండ్రిలని సందర్శించారు చిత్ర యూనిట్.
Hit 2 : హిట్ 2 రివ్యూ.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. థియేటర్స్‌లోనే చూడాలి..
నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన హిట్ 2 సినిమా నేడు రిలీజయింది. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా కోమలీ ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో.
Adivi Sesh : హిట్ 2 సినిమాలో కిస్ సీన్స్ చేస్తే మా అమ్మ తిట్టింది..
హీరో అడివిశేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ''థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన క్షణం సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక గూడాచారి అయితే నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. అలాగే �
Hit 2 : శ్రద్ధా వాకర్ హత్య కేసే హిట్ 2 స్టోరీనా? అడివి శేష్ ఏం చెప్పాడు??
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అడవిశేష్ సినిమా గురించి పలు విషయాలు మాట్లాడారు. అయితే ఈ సినిమాలో ఒక అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలుగా నరుకుతారు. హంతకుడు ఎవరు, ఎలా పట్టుకుంటారు అన్నదే కథ అని...........
Adivi Sesh : హిట్ 2 త్వరలో హిందీలో కూడా.. అడివి శేష్ మరో పాన్ ఇండియా సినిమా..
అడివి శేష్ మాట్లాడుతూ.. ''హిట్ 2 సినిమా తెలుగులో డిసెంబర్ 2నే విడుదల అవుతుంది. ముందు తెలుగు సినిమాగానే రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ టీజర్, ట్రైలర్ కి బాలీవుడ్ లో కూడా............
Hit 2 Trailer : హిట్ 2 ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్ గా.. మరో హిట్ ఖాయం..
హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే హిట్ వర్స్ అని ఒక లోకం సృష్టించి వరుసగా 7 సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్టు, ఒక్కో సినిమాలో............
Hit 2 Teaser : హిట్ సెకండ్ కేస్ టీజర్ రిలీజ్.. అడివిశేష్ మేనియా.. నాని, శేష్‌కి ఇంకో హిట్ రెడీ..
ఇప్పటికే హిట్ సెకండ్ కేస్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు చిత్ర యూనిట్. తాజగా హిట్ సెకండ్ కేస్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో అడవి శేష్.........................