Home » HIT 2 Teaser
అడివిశేష్ నటించిన హిట్ సెకండ్ కేస్ సినిమా టీజర్ ని గురువారం రిలీజ్ చేశారు. ఈ మేరకు ప్రెస్ మీట్ ని AMB సినిమాస్ లో నిర్వహించారు చిత్రయూనిట్.
శైలేష్ కొలను మాట్లాడుతూ.. ''ఈ కథతో శేష్ దగ్గరికి వెళ్లేముందు నాకు చాలా మంది చెప్పారు. శేష్ తో సినిమా వద్దు, శేష్ కథలో, సినిమాలో వేలు పెడతాడు అన్నారు. అన్ని తనే రాసుకుంటాడు అన్నారు. దీంతో శేష్ కి...............
టాలీవుడ్లో సస్పెన్స్ కాప్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘హిట్-ది ఫస్ట్ కేస్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా హిట్-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది