Home » Hit 2 Trailer
అడివిశేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న హిట్ 2 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బుధవారం హైదారాబాద్ AMB మాల్ లో జరిగింది. చిత్రయూనిట్ పాల్గొన్నారు.
హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే హిట్ వర్స్ అని ఒక లోకం సృష్టించి వరుసగా 7 సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్టు, ఒక్కో సినిమాలో............
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన కాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా ‘హిట్-2’ను చిత్ర యూనిట్ తెరకెక్కించి�