Home » Hit machine
అక్షయ్ కుమార్ ని హిట్ మెషీన్ అని ఊరికే అంటారా.. ఏ సినిమా చేసినా తన స్టైల్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ తో సూపర్ హిట్ చెయ్యడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో హిట్..