HIT SECREENS

    మోడీ బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

    May 3, 2019 / 05:44 AM IST

    బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జీవితకథ ఆధారంగా తెకెక్కిన పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఒమంగ్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఎన్నికల ఫలితాల తర్వాత విడుదల కానుంది. మే-24,2019న ఈ �

10TV Telugu News