Home » Hitler to Corona
Uk : England old grandmother 100th birthday : చావు. ఈ మాట వింటనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఎన్నోసార్లు చావు అంచులదాకా వెళ్లి చావు వికటాట్టహాసం చూసి వచ్చిన మృత్యుంజయురాలిగా నిలిచింది ఓ బామ్మ. చావుకే సవాలు విసిరిన ఆమె 100వ పుట్టిన రోజును సంబరంగా జరుపుకుంది. ఆ చావుకే చా�