hitting himself

    పబ్ జీ గేమ్ ఆడి…పిచ్చోడైపోయిన ఫిట్ నెస్ ట్రైయినర్

    January 10, 2019 / 07:58 AM IST

     ఆన్ లైన్ గేమ్ పబ్ జీ(PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ లో లానే బయట ప్రంచంలో బిహేవ్ చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. పబ్ జీ గేమ్ ని భారత్ లో నిషేధించాలని డిమాం�

10TV Telugu News