HMCenter

    Heavy Rains : నేడు తెలంగాణలో భారీ వర్షాలు

    July 18, 2022 / 08:10 AM IST

    ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశముందని హెచ్చరించింది. ఇటు నల్లగొండ, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్‌

10TV Telugu News