HMD Global Company 

    నోకియా 106 వచ్చేసింది.. ధర ఎంతంటే?

    January 4, 2019 / 12:26 PM IST

    హెచ్ఎండీ గ్లోబల్ ఆధారిత సంస్థ నోకియా మరో కొత్త మోడల్ ను భారత మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో కూడా రంగం ప్రవేశం చేసిన నోకియా బేసిడ్ మొబైల్ వెర్షన్ నోకియా 106 ఫీచర్ ఫోన్ ను బుధవారం విడుదల చేసింది.

10TV Telugu News