Home » HMD Pulse Rebrand
HMD Pulse Arrow : రాబోయే హెచ్ఎండీ ఫోన్ గత నెల నుంచి యూరప్‌లో అందుబాటులో ఉన్న హెచ్ఎండీ పల్స్‌కి రీబ్రాండ్‌గా రానుందని అంచనా. హెచ్ఎండీ పల్స్ అమెరికాలో హెచ్ఎండీ వైబ్‌గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.