-
Home » HMD Vibe2 5G
HMD Vibe2 5G
HMD కొత్త 5G ఫోన్ సెన్సేషన్.. ఫ్లిప్కార్ట్లో గంటలోనే సోల్డ్ అవుట్!
May 27, 2026 / 04:21 PM ISTHMD Vibe2 5G : హెచ్ఎండీ వైబ్2 5జీ కొత్త స్మార్ట్ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. మే 26న ఫ్లిప్కార్ట్లో అమ్మకాలు ప్రారంభమైన మొదటి గంటలోనే ఈ ఫోన్ భారీగా అమ్ముడైపోయిందని కంపెనీ ప్రకటించింది.