Home » hmws
వేసవిలో నీటి కష్టాలకు చెక్
Free Water in Hyderabad : నూతన సంవత్సరం కానుకగా హైదరాబాద్లో ఫ్రీ వాటర్ అందించడానికి రంగం సిద్ధమైంది. జనవరి ఫస్ట్ నుంచి దీన్ని అమలు చేసేందుకు వాటర్ బోర్డు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఉచిత తాగు నీరు అందాలంటే క్యాన్ నెంబర్కు ఆధార్ అనుసం