-
Home » hoisting national flag
hoisting national flag
Telangana: జాతీయ పతాకం ఎగరేస్తూ విద్యుత్ షాక్తో ఇద్దరి మృతి
August 15, 2022 / 03:33 PM IST
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్తో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు.