holds meeting

    షర్మిల పార్టీ ఎప్పుడంటే, లోటస్ పాండ్ దగ్గర సందడే సందడి

    February 10, 2021 / 03:59 PM IST

    Ys Jagan Sister Sharmila : లోటస్‌పాండ్‌ దగ్గర రెండో రోజు కూడా అభిమానుల సందడి నెలకొంది. పలు జిల్లాల నుంచి షర్మిలను కలిసేందుకు అభిమానులు భారీగా వస్తున్నారు. ఇక షర్మిల రెండో రోజు ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. రానున్న రోజుల్లో జిల్లాల వారిగా సమీక్షలో

10TV Telugu News