Holi 2023. Tollywood

    Holi Celebrations : టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీల హోలీ సంబరాలు..

    March 8, 2023 / 07:44 AM IST

    టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన అనేక మంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు కూడా హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రంగులతో ఆడారు. పలువురు హోలీ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్న పలువురు సెలబ్రిటీలు తమ ఫొటోలు, వీడియోల్�

10TV Telugu News