Home » Holi festival 2025
Holi 2025 : హోలీ రోజున ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుందని రైల్వే శాఖ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పండుగ రోజున రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారం టికెట్ల అమ్మకాలను తాత్కాలికంగా నిషేధించింది.
Holi 2025 : హోలీ అనేది రెండు రోజుల పండుగ. మొదటి రోజు హోలిక దహన్, రెండో రోజు హోలీతో మొదలవుతుంది. హోలీ పండుగ తేదీ, సమయం, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.