-
Home » Holiday on Jailer Release Day
Holiday on Jailer Release Day
Jailer Release : గట్లుంటదీ సూపర్‌స్టార్ క్రేజ్ అంటే.. ‘జైలర్’ రిలీజ్ రోజు బెంగళూరు, చెన్నై ఆఫీసులకు సెలవు, ఫ్రీగా టికెట్లు..
August 8, 2023 / 03:47 PM IST
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం 'జైలర్'(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటుంది. తమన్నా (Tamannaah) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్నిసన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.