-
Home » Holidays and travel with a heart condition
Holidays and travel with a heart condition
Travel And Heart Disease : గుండె జబ్బుతో బాధపడుతున్న రోగులు ప్రయాణాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..నిపుణుల సూచనలు !
April 15, 2023 / 01:00 PM IST
గుండె జబ్బు ఉన్న రోగులు ప్రయాణం చేసినప్పుడు తాము రోజువారిగా వేసుకునే మందులను మరచిపోతారు. యాంజియోప్లాస్టీ , ఏదైనా ఇతర గుండె ప్రక్రియ తర్వాత, వైద్యుడు సూచించిన విధంగా సమయానికి మందులు తీసుకోవడం తప్పనిసరి. ఎవరైనా ప్రయాణాలు చేస్తుంటే ముందస్తుగ