Home » Holika Dahan 2023
హోలీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు జరుపుకోగా.. బుధవారంసైతం పలు ప్రాంతాల్లో హోలీ వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు దేశ ప్రజలకు హ�
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటుండగా.. మరికొందరు 8వ తేదీన హోలీ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హోలీ తేదీపై స్పష్టత లేకపోవటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్‌తో హల్చల్ చేస్తున్నారు.
హోలీ పండుగ వచ్చిదంటే చాలు.. దేశం మొత్తం రంగుల మయంగా మారుతుంది. యువతీ, యువకుల ఆటపాటలతో సందడిగా మారుతుంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకోవటం ఆనవాయితీ. భారత దేశం తరహాలోనే ఇతర దేశాల్లో హోలీ సంబురాలు జ�