Home » Hollywood Actors
కొత్త కార్మిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో యూనియన్ విఫలమవడంతో హాలీవుడ్ నటీనటులు, రచయితలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వీరు చేస్తున్న సమ్మెలో RRR పోస్టర్ కనిపించడం ఇప్పుడు వైరల్గా మారింది.
ఇటీవల నెల రోజుల క్రితం హాలీవుడ్(Hollywood) లో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా(Writers Guild of America) సమ్మెకు దిగింది. ఇప్పుడు హాలీవుడ్ యాక్టర్స్ కూడా సమ్మెకు దిగారు.