Home » Hollywood agency CAA
రాజమౌళి తన తర్వాతి సినిమా మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఓ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోందని హాలీవుడ్ మీడియా ముందు ప్రకటించాడు. దీంతో మహేష్-రాజమౌళి సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నా�