Home » Hollywood genre?
సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్ మూవీ ఫార్ములా మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్, హారర్ జానర్స్ అన్నీ అయిపోయాయి. అందుకే హీరోలందరూ స్పై లు అయిపోతున్నారు.